కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.