ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో ఓవర్లో బంతికి లాలాజలం పూసి ఆ తర్వాత నిబంధనలు గుర్తుకు వచ్చి పొరపాటు జరిగింది అన్నట్లుగా సంజ్ఞ చేశారు.