చెన్నై తో జరిగే మ్యాచ్ లో క్రిస్ మోరిస్ జట్టు అందుబాటులో ఉంటాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.