తాము ఎంత ఒత్తిడిలో అయినా స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా ఆడటమే తమ గెలుపు రహస్యం అని అంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.