ఐపీఎల్ పాయింట్ల పట్టిక లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి మొదటి ప్లేస్ లోకి ముంబై రాగా చివరిప్లేస్ లో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది.