ముంబై జట్టులో ఉన్న సూర్యకుమార్ నిన్న రాజస్థాన్లో జరిగిన మ్యాచ్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ అతడి షాట్లు ఎప్పుడు వినూత్నంగా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.