వన్డే ప్రపంచకప్లో ధోనీ కేదార్ జాదవ్ బ్యాటింగ్ కారణంగా మ్యాచ్ ఓడిపోయింది. నిన్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్ళు మరోసారి స్లో బ్యాటింగ్ ద్వారా సీఎస్కే జట్టు ఓటమిపాలైంది.