నిన్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ టెస్టు మ్యాచుల్లో ఆడినట్లు గా బ్యాటింగ్ చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.