21 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కేదార్ జాదవ్ ను పంపి దోని తప్పు చేశాడని జాదవ్ కు బదులు బ్రావో ని పంపి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.