టి-20 ఫార్మెట్లో కొన్ని మార్పులు చేసి కొత్త రూల్స్ తీసుకు వస్తే మరింత బాగుంటుందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.