సునీల్ గవాస్కర్ వివ్ రిచర్డ్స్ తన బ్యాటింగ్ హీరోలు అంటూ తెలిపిన సచిన్ టెండూల్కర్ తన నిజమైన హీరో మాత్రం తన తండ్రి అంటూ చెప్పుకొచ్చాడు.