అనవసరంగా రెండు సందర్భాల్లో ఒక్క రన్ కోసం కక్కుర్తి పడడం వల్ల ఇద్దరు కీలక బ్యాట్స్మెన్లు అవుట్ అయ్యారు అని అదే పంజాబ్ ఓటమికి కారణం అయ్యింది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.