నిన్న 16 ఓవర్ లో జానీ బెయిర్‌స్టో ఎల్ బి డబ్ల్యు అవుట్ అయిన సందర్భంలో అంపైర్ ఇంకా అవుట్ ఇవ్వకపోవడంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న అబ్దుల్ సమద్ రన్ ప్రయత్నించగా అతను రనౌట్ అయ్యారు. ఇలా ఒకే బాల్ లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ లు అవుట్ అయ్యారు.