తమ బ్యాటింగ్ విభాగం సరిగా లేకపోవడం వల్ల నిన్న బెంగళూరు జట్టుపై ఓటమి చవి చూసామని చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు.