ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించాలంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.