నిన్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్లో 100 ఓటమిలు చవిచూసిన జట్ల ఖాతాలో చేరిపోయాయి.