నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఎబి డివిలియర్స్ ఇప్పటికైనా రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి సూచించాడు.