నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు విజయం సాధించి సన్రైజర్స్ ఓటమి పాలు కావడంతో మరిన్ని మ్యాచ్ లు ఓడిపోతే పాయింట్ల పట్టికలో దిగజారిపోయి ప్లే ఆప్ కు అర్హత సాధించే అవకాశం ఉండదు అని భావించిన సన్రైజర్స్ జట్టులో కంగారు మొదలైంది.