నిన్న రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించినప్పటికీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి భుజం గాయం కావడం తో భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.