ఐదు వేల పరుగులు చేసినప్పటికీ ఇంకా పరుగుల వేటను కొనసాగిస్తూన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ చమత్కరించాడు.