జట్టులో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి ఇమ్రాన్ తాహీర్ ను జట్టులోకి తీసుకోవడం లేదని త్వరలోనే అతనికి కూడా అవకాశం కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చింది సీఎస్కే యాజమాన్యం.