ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గాయం బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకవేళ గాయం తీవ్రంగా ఉండి జట్టుకు దూరమైతే పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం అభిమానుల్లో ఆందోళన నెలకొంది.