నేడు పంజాబ్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో పంజాబ్ నేటి మ్యాచ్ తో సహా మిగతా అన్ని మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆప్ కు ఆశలు సజీవంగా ఉంటాయి.