దినేష్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నాను అంటూ తనకు చెప్పాడని.. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అంటూ కోల్కతా నైట్రైడర్స్ కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.