నిన్న టి విజయంతో ముంబై జట్టు మరోసారి సత్తా చాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు టాప్ 4లో స్థానం దక్కకపోవడం గమనార్హం.