ప్రస్తుతం ఐపీఎల్ లో భారత ఓపెనర్లు గా ఉన్న మయాంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్ లు అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో ఆ తర్వాత టీమ్ ఇండియా జట్టు లో ఈ ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నది బిసిసీఐ కి చిక్కు గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.