ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తాడూ అనుకున్న ధోని ఏ మ్యాచ్ లో కూడా సరిగా రాణించలేక పోవడంతో ధోని నీకు ఏమైంది అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.