నేడు కోల్కతా నైట్రైడర్స్ తో జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ తప్పక విజయం సాధించాల్సి ఉంది లేకపోతే ప్లే ఆఫ్ కు అవకాశాలు మరింత సన్నగిల్లే అవకాశం ఉంది.