నిన్న జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి ఢిల్లీ జట్టును గెలిపించాడు అక్షర్ పటేల్. దీంతో 2016లో ధోని లెక్క సరి చేశాడు అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.