ఇటీవలే బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరాలు ఎదుర్కొన్న సునీల్ నరైన్ కు క్లీన్ చీట్ లభించింది దీంతో నేడు ఆడే అవకాశం ఉంది.