నిన్న కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొడ కండరాలు పట్టేసినప్పటికీ నొప్పిని భరిస్తూ నే మొదట ఓపెనర్ గా రంగంలోకి దిగి భారీ పరుగులు చేశాడు విలియంసన్.