ఇటీవలే యూఏఈ చేరుకున్న అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇటీవలే వీరిద్దరికి సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.