ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్న రోహిత్ శర్మ ను ఏమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.