ధోని శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ మ్యాచ్ కి సరిపడా ఫిట్నెస్ లేదని ఇప్పటికైనా ఫిట్నెస్ పెంచుకోవాలి అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ సలహా ఇచ్చాడు.