నిన్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన జోస్ బట్లర్ కు ఏకంగా ధోనీ తన జెర్సీ గిఫ్ట్ గా ఇచ్చాడు.