క్రీజులో ఇద్దరు బ్యాట్స్మెన్ కుదురుకుంటున్న సమయంలో ఎడమ చేతి వాటం బౌలర్ సామ్ కరణ్ తో బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.