ధోని ప్రాసెస్ ను నమ్ముతున్నానని.. ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు అనడాన్ని తాను అంగీకరించనని అది ముమ్మాటికీ తప్పే అని జట్టు సెలెక్షన్ విషయంలోనే తప్పు జరుగుతుంది అంటూ మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.