మాక్స్వెల్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 36 పరుగులు చేసి రాణించడంతో మళ్లీ కమ్ బ్యాక్ చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.