నిన్న జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు శిఖర్ ధావన్.