చెన్నై జట్టు వరుస ఓటమి చవిచూసి చివరికి ఇంటి దారి పట్టిన నేపథ్యంలో అభిమాని ఇటీవలే కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.