నేడు రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లు తప్పక విజయం సాధించాల్సి ఉంది.