ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్కు చెందిన యువ బౌలర్ సిరాజ్ అద్భుతంగా రాణించడంతో భాగ్యనగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.