ప్రతి సీజన్లో పేలవ ప్రదర్శన కనపరిచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్లో మాత్రం అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానం కి చేరుకుంది.