13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కత్తా 85 పరుగులు మాత్రమే చేయడం చెత్త రికార్డు అని విశ్లేషకులు చెబుతున్నారు.