ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో గాయం బారిన పడిన కేన్ విలియమ్సన్ నేడు జరగబోయే మ్యాచులో ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.