నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించి సన్రైజర్స్ విజయం సాధించింది.