గతంలో ఈ నెల 11వ తేదీన జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ జట్టు సన్రైజర్స్ పై కామెంట్ చేసింది ఇక నిన్నటి విజయంతో సన్రైజర్స్ మళ్ళీ తిరిగి రాజస్థాన్ పై సెటైర్లు వేసింది..