నిన్న జరిగిన మ్యాచ్ లో 10 వికెట్లు తేడాతో విజయం సాధించిన ముంబై జట్టు మరోసారి తమది దిగ్గజ జట్టు అని నిరూపించింది అని విశ్లేషకులు అంటున్నారు.