ఇటీవల జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్తగా ఆడినప్పటికీ అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా మాత్రం చెత్త రికార్డు సొంతం చేసుకోలేదు.