కోహ్లీ జట్టు ప్రతి ఏడాది గో గ్రీన్ అనే నినాదంతో ధరించే ఆకుపచ్చ రంగు జెర్సీ కలిసి రావడం లేదని ప్రస్తుతం అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.